PHANTOM
🇮🇳 IN
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,20,654 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
చంద్రశేఖర వేంకట రామన్

చంద్రశేఖర వేంకటరామన్ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు గాను 1930 డిసెంబరులో ఈయనకు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం అతనిని భారతరత్న పురస్కారంతో సత్కరించింది. అతని పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. అతను 1888 నవంబరు 7 వ తేదీన తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. తాను ఎనిమిదిమంది సహోదరులలో రెండవవాడు. తన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసాడు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలో ఎ.వి.నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగంలో చేరినందున వారి కుటుంబం విశాఖపట్నంలో నివాసముంది. అతను విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. అతని తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. 1907లో ఎం.ఎస్.సి (ఫిజిక్స్) లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచాడు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 26:
ఈ వారపు బొమ్మ
లండన్ లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో నీలి తిమింగలపు అస్థిపంజరం

లండన్ లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో నీలి తిమింగలపు అస్థిపంజరం

ఫోటో సౌజన్యం: Diego Delso
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.